News Ticker

Menu

తాజా వార్తలు : నాగార్జున 'శివ'పై డాక్యుమెంటరీ తీసిన రామ్ గోపాల్ వర్మ


Latest News RGV's documentary on shiva :

         నాగార్జున హీరోగా నటించిన 'శివ' సినిమా 1989, అక్టోబర్ 5న విడుదలయింది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు రామ్ గోపాల్ వర్మ. తన తొలిచిత్రంతోనే తెలుగుతెరపై ఒక సంచలనం సృష్టించారు. ఈ చిత్రం తెలుగు సినిమా గతిని, పరిస్థితి, దర్శకనిర్మాతల ఆలోచన విధానాన్ని మార్చింది. తొలిచిత్రంతో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రెండు నందులను కైవశం చేసుకుని చరిత్ర సృష్టించారు వర్మ. ఇప్పుడు ఈ చిత్రంపై వర్మ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు.

          యాక్షన్ సినిమాలకు కొత్త వరవడిని సృష్టించిన ఈ క్లాసిక్ విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో 'శివ'పై వర్మ డాక్యుమెంటరీ రూపొందించడం విశేషం. ఆ డాక్యుమెంటరీని 'శివ' విడుదలైన అక్టోబర్ 5న విడుదల చేస్తున్న వర్మ ట్విట్టర్ లో వెల్లడించారు. అప్పట్లో ఈ చిత్రం విజయం సాదించడంలో ఇళయరాజా సంగీతం, నాగార్జున నటన, వర్మ దర్శకత్వ ప్రతిభ తోడయ్యాయి.

Latest News rgvs documentary on shiva

            We all know what hype and hysteria Ram Gopal Varma's debut flick Shiva created. Now, after a long gap of 25 years, RGV is all set to make a documentary on the cult film. This short film will be released on the 5th of October which marks the silver jubilee year of its release.

            This documentary will feature exclusive behind the screens information, and various interviews from the cast and crew of the film. Also starring Amala as the female lead, Shiva was the film that capitulated RGV into the big league. The way it was shot, edited and directed was way ahead of its time, and gave new lease of life to Akkineni Nagajuna's career.


Share This:

Jillur Rahman

I'm Jillur Rahman. A full time web designer. I enjoy to make modern template. I love create blogger template and write about web design, blogger. Now I'm working with Themeforest. You can buy our templates from Themeforest.

No Comment to " తాజా వార్తలు : నాగార్జున 'శివ'పై డాక్యుమెంటరీ తీసిన రామ్ గోపాల్ వర్మ "

Popular Posts

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM