News Ticker

Menu

Browsing "Older Posts"

Browsing Category "News"

తాజా వార్తలు : 'బాహుబలి' కోసం యాక్షన్ మూడ్ లో తమన్నా

Tuesday / No Comments
Latest News Tamanna in action mode for baahubali movie : 

               Milky beauty Tamanna, will be seen in some heavy duty action sequences in Bahubali. The actress is excited about this as such sequences are first time for her. Although she has been in the industry for quite long, she hasn’t really done any action sequences in her career till date.

                The videos released pertaining to this movie have hinted on some major war sequences in this film. This movie has a massive cast with several biggies doing some crucial roles in this film.


                It will be interesting to see Tamanna in such role for the first time. We have seen Anushka carrying such roles with grace in her earlier movies. Only time will tell if Tamanna will be successful at this.

Latest News tamanna in action mode for baahubali movie :


          ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న తమన్నాఇప్పటి వరకు ఫైటులు, యాక్షన్ సన్నివేశాలలో నటించలేదు. కేవలం రొమాంటిక్ సన్నివేశాలు, పాటలకు మాత్రమె పరిమితమైంది. అయితే 'బాహుబలి' కోసం యాక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా.

          రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' సినిమాలో తమన్నా యాక్షన్ సన్నివేశాలలో కనిపించనుంది. వాటి గురించి ఈ అమ్మడు చాలా ఎగ్జైట్ మెంట్ గా ఎదురుచూస్తుంది. తమన్నా ఫైట్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.


           ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ఇటివలే డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు.

తాజా వార్తలు : 'లింగా' క్లైమాక్స్ కంప్లీట్ చేసిన రజినీకాంత్

/ No Comments

latest News rajinikanth completes lingaa movie climax

             కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా 'లింగా'. సెప్టెంబర్ 23, నేటితో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుంది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో షిమోఘ ఏరియాలో లింగనమక్కి డాం వద్ద క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

latest News rajinikanth completes lingaa movie climax
         
             'రజినీకాంత్ 'లింగా' సినిమా క్లైమాక్స్ లో భారి స్టంట్ సీక్వెన్స్ షూటింగ్ ఈ రోజుతో పూర్తవుతుంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు & టీంను మిస్ అవుతున్నాను ' అని యాక్షన్ సన్నివేశాల దర్శకుడు లీ ట్విట్ చేశారు.

క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ పూర్తవడంతో 'లింగా' మూవీ యూనిట్ త్వరలో యూరోప్ పయనం అవుతారు. అక్కడ అందమైన లొకేషన్ లలో పాటలను చిత్రీకరిస్తారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. రజిని బర్త్ డే కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు : నాగార్జున 'శివ'పై డాక్యుమెంటరీ తీసిన రామ్ గోపాల్ వర్మ

/ No Comments

Latest News RGV's documentary on shiva :

         నాగార్జున హీరోగా నటించిన 'శివ' సినిమా 1989, అక్టోబర్ 5న విడుదలయింది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు రామ్ గోపాల్ వర్మ. తన తొలిచిత్రంతోనే తెలుగుతెరపై ఒక సంచలనం సృష్టించారు. ఈ చిత్రం తెలుగు సినిమా గతిని, పరిస్థితి, దర్శకనిర్మాతల ఆలోచన విధానాన్ని మార్చింది. తొలిచిత్రంతో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రెండు నందులను కైవశం చేసుకుని చరిత్ర సృష్టించారు వర్మ. ఇప్పుడు ఈ చిత్రంపై వర్మ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు.

          యాక్షన్ సినిమాలకు కొత్త వరవడిని సృష్టించిన ఈ క్లాసిక్ విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో 'శివ'పై వర్మ డాక్యుమెంటరీ రూపొందించడం విశేషం. ఆ డాక్యుమెంటరీని 'శివ' విడుదలైన అక్టోబర్ 5న విడుదల చేస్తున్న వర్మ ట్విట్టర్ లో వెల్లడించారు. అప్పట్లో ఈ చిత్రం విజయం సాదించడంలో ఇళయరాజా సంగీతం, నాగార్జున నటన, వర్మ దర్శకత్వ ప్రతిభ తోడయ్యాయి.

Latest News rgvs documentary on shiva

            We all know what hype and hysteria Ram Gopal Varma's debut flick Shiva created. Now, after a long gap of 25 years, RGV is all set to make a documentary on the cult film. This short film will be released on the 5th of October which marks the silver jubilee year of its release.

            This documentary will feature exclusive behind the screens information, and various interviews from the cast and crew of the film. Also starring Amala as the female lead, Shiva was the film that capitulated RGV into the big league. The way it was shot, edited and directed was way ahead of its time, and gave new lease of life to Akkineni Nagajuna's career.


తాజా వార్తలు : ఎన్టీఆర్ సిన్సియర్ అవతార్ లో చూడవచ్చు

/ No Comments
Latest News jr NTR to be seen in sincere avatar

Latest News jr NTR to be seen in sincere avatar

               Young Tiger NTR is going into his next movie with Puri Jagan with high hopes. The movie will restart shooting from September 26th in Hyderabad and shots will be canned on NTR and the villains in this episode.

                NTR is going to be seen in a sincere police officer shade in this movie and he will also have bits of arrogance and attitude. The film is being produced by Bandla Ganesh and Devi Sri is the music director. Kajal Aggarwal will be seen as the heroine.


                 NTR’s characterisation is crucial for this movie as he has been going without a proper hit for a very long time now. His last film ‘Rabhasa’ disappointed fans along with movie lovers and NTR is determined to offer something new for the audience this time. 

తాజా వార్తలు : జూనియర్ ఎన్టీఆర్ 'రభస' క్లోజింగ్ కలెక్షన్స్...ఎంత? (ఏరియా వైజ్)

Monday / No Comments

Latest news jr ntr rabhasa closing collections,Total world wide collections of rabhasa

హైదరాబాద్ : బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం ‘రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కు లోటు ఉండదని భావించారు. 
అయితే ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం... ఇరవై రోజులకు Rs 27.50 కోట్లు కలెక్టు చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇదే అత్యంత పూర్ కలెక్షన్ అని చెప్తున్నారు. ఈ చిత్రం క్లోజింగ్ బిజినెస్ లెక్కలు అందుబాటులో ఉన్న వాటిని అనుసరించి వేసినవి.
Latest news jr ntr rabhasa closing collections


ప్రాంతం కలెక్షన్ (షేర్)
 నైజాం Rs 6.87 కోట్లు 
సీడెడ్ Rs 4.80 కోట్లు 
ఉత్తరాంధ్ర Rs 2.20 కోట్లు 
గుంటూరు Rs 2.30 కోట్లు 
కృష్ణా Rs 1.30 కోట్లు 
తూర్పు గోదావరి Rs 1.42 కోట్లు 
 పశ్చిమ గోదావరి Rs 1.26 కోట్లు 
నెల్లూరు Rs 1.05 కోట్లు
 మొత్తం Rs 21.20 కోట్లు ( ఆంధ్రా మరియు తెలంగాణ కలిపి ) 
కర్ణాటక - Rs 3.50 కోట్లు 
 దేశంలో మిగతా ప్రాంతాలు - Rs 0.70 కోట్లు
 ఓవర్ సీస్ - Rs 2.10 కోట్లు 
 ప్రంపంచ వ్యాప్తంగా (షేర్): Rs 27.50 కోట్లు 
గమనిక: పైన చెప్పబడిన లెక్కలు కేవలం ట్రేడ్ లో చెప్పుకోబడుతున్నవి మాత్రమే. వీటికన్నా ఎక్కువ గానీ తక్కువ గాని కూడా ఉండే అవకాసం ఉంది.

తాజా వార్తలు : వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ: తల్లి వెల్లడి

/ No Comments

latest news paritala sriram to contest ensuing next elections,gossips about paritala sriram,News of paritala sriram

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫలా మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. పరిటాల కుటుంబం పేరుతో బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె సోమవారంనాడు హెచ్చరించారు.
         గత కొంత కాలంగా పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని పరిటాల సునీత అన్నారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి శ్రీరామ్‌కు ఇంకా కొంత సమయం అవసరమని చంద్రబాబు సూచించారు.

latest news paritala sriram to contest ensuing next elections,gossips about paritala sriram,News of paritala sriram


        చంద్రబాబు సూచనతో పరిటాల శ్రీరామ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదని అప్పట్లో వార్తాకథనాలు వచ్చాయి. అయితే, పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవి పేరు మీద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

        చాలా కాలంగా శ్రీరామ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ యువకులతో కొత్త టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారని, ఆ టీమ్‌లో శ్రీరామ్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి.

తాజా వార్తలు : యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది

/ No Comments


      హైదరాబాద్‌: టీజర్ సక్సెస్ ను బట్టే చిత్రం రేంజిని, బిజినెస్ ని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే దర్శకులు తమ చిత్రాల టీజర్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వాటికి ఎన్ని హిట్స్ వచ్చాయి అనేది ఎప్పటికప్పుడు గమనించుకుంటున్నారు. తాజాగా విక్రమ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఐ' యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
     అమీజాక్సన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ నుంచే కాక ఇండియాలో అన్ని భాషల వారి నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది.
     టీజర్‌లో విక్రమ్‌ను చూపించిన విధానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మరి ఇక సినిమాలో విక్రమ్‌ విశ్వరూపాన్ని చూడాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. యూట్యూబ్‌లో ఈ వీడియోకు హిట్లు 13 లక్షలకుపైగా దాటాయి.


దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు' అన్నారు. 

విక్రమ్‌ మాట్లాడుతూ 'శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. 


ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. 'అన్నారు.


తాజా గాసిప్స్ : ఎన్టీఆర్, పూరి కోల్డ్ వార్... ఫైనల్ గా

Sunday / No Comments

Latest Gossips jr ntr puri cold war came to an end,Latest Gossips of Jr Ntr,Puri Latest Gossips

హైదరాబాద్: ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరో,దర్శకుడు మధ్య ఇగో సమస్యలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. దాంతో సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కావాల్సింది మొదలు కాలేదు. అయితే తర్వాత సెప్టెంబర్ 15 నుంచీ షూటింగ్ మొదలు అవుతుందీ అన్నారు. అభిమానులను నిరాసపరుస్తూ అదీ కాలేదు. అయితే ఇదంతా గమనిస్తున్న నిర్మాత బండ్ల గణేష్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్యా సయోధ్య కుదుర్చినట్లు సమాచారం.

దాంతో సెప్టెంబర్ 22 నుంచీ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా హీరో,దర్శకుడు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కు ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే తను నష్టపోతానని భావించిన బండ్ల గణేష్ వెంటనే కార్యాచరణంలోకి దిగి, సెట్ చేసుకున్నట్లు చెవ్తున్నారు.

Latest Gossips jr ntr puri cold war came to an end


బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ప్రొడక్షన్స్ వారి 5 వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం భారీగా నిర్మించనున్నానని బండ్లగణేష్ చెప్తున్నారు. ఆంధ్రావాలా చిత్రం తర్వాత ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో చిత్రం రాలేదు. వీరి కాంబినేషన్ లో చిత్రం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు కానీ ఇన్నాళ్లకు కానీ వీలుపడలేదు. చిత్రానికి 'నేనో రకం' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ కి ఇదే ఉపశీర్షిక.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని చెప్తున్నారు. పూర్తి మాస్ మసాలాతో సాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రం నిర్మిస్తున్నారు. బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి.

వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


తాజా వార్తలు : మెట్రోరైలు విజయవాడ వరకే, గుంటూరుకు కష్టమే శ్రీధరన్

/ No Comments

            హైదరాబాద్ష్ : విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో కేంద్రం చేపట్టదలచిన మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మెట్రో ప్రధాన సలహాదారునిగా తాజాగా నియమితులైన శ్రీధరన్ శనివారం విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో ఉడా, ఇతర శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

            తొలిదశగా రెండు కారిడార్లుగా మొత్తం 26 కిలో మీటర్ల మేర రెండు మార్గాల్లో మెట్రో రైలు మార్గాలు ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో ఉన్నామన్నారు. ఇందుకు కిలోమీటరుకు 200 కోట్లు చొప్పున కనీసం రూ.7,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.

Latest-news-metro-rail-will-be-confined-to-vijayawada-sreedharan

          ఇందుకోసం మౌలిక సదుపాయాలు, భూమి, ఇతర అంశాలతో ఒక నివేదిక తయారు చేసి ఉంటుందన్నారు. ఒక మార్గంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బెంజిసర్కిల్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టేషన్ వరకు 13 కిలో మీటర్ల మేర, రెండో మార్గంలో బస్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా రామవరప్పాడు రింగ్‌రోడ్డు మార్గంలో ఐదు కిలోమీటర్ల మేర మార్గాన్ని నిర్మించదలచామని తెలిపారు.

           అధికారులు పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం మంత్రివర్గ ఆమోదం తదుపరి టెండర్లు ఖరారు చేసినప్పటి నుంచి మూడేళ్లలో మెట్రో రైలుమార్గం నగర ప్రజలకు అందుబాటులోకి రాగలదన్నారు. రాజధానిలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రస్తుతానికి విజయవాడ నగరానికే పరిమితమని శ్రీధరన్ తెలిపారు.

           మెట్రో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, గుంటూరు తదితర ప్రాంతాలకు విస్తరించడం ప్రస్తుతం కష్టమని తెలిపారు. విజయవాడ నగరంలో చేపట్టే మొదటి దశకు సంబంధించి రెండు మార్గాలను గుర్తించామని, అన్నీ సవ్యంగా సాగితే నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. రెండో దశలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందన్నారు.

తాజా వార్తలు : ఫస్ట్ వీక్ ఎండ్ లో రికార్డు కలెక్షన్స్ దిశగా 'ఆగడు'

/ No Comments

         నైజాంలో ఫస్ట్ డే 3.45 కోట్లు కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’, రెండవ రోజు కూడా రికార్డు కలెక్షన్స్ సాధించింది. నైజాంలో రెండవ రోజు 1.63 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ‘ఆగడు’ ఆదరగోడుతుంది.

         ఫస్ట్ వీక్ ఎండ్ లో గ్రాండ్ ఓపెనింగ్స్ సాదించిన ‘ఆగడు’ సోమవారం కూడా తన తడాఖ చూపుతున్నాడు. పలు థియేటర్లలో అడ్వాన్సు బుకింగ్ లు దాదాపుగా 70% క్లోజ్ అయ్యాయి. ‘దూకుడు’ మీదున్న పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నైజాం, ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్ లలో రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘ఆగడు’ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది.

          ప్రేక్షకులలో మహేష్ బాబు అంటే ఉన్న క్రేజ్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు చేసిన భారి పబ్లిసిటీ.. ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడానికి హెల్ప్ అవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. తమన్ సంగీతం అందించారు.

Latest news Aagadu crosses the one million mark
Latest news Aagadu crosses the one million mark
        Looks like there is no stopping Mahesh Babu's Aagadu. The Sreenu Vytla entertainer opened to some bumper collections all over and has raked in record collections. The film opened in nearly 160 screens in the US, and crossed the one million mark within two just days.

         Mahesh Babu's stardom and massive publicity is the main cause for these collections. Even in India, collections have been strong and crowds are immensely loving this family entertainer. Tamannah is paired opposite Mahesh in this family entertainer which is produced by 14 Reels.

తాజా వార్తలు : బాబు పరీక్షలో టాపర్స్ వీరే!

/ No Comments

Latest News List of Topers in TDP,Latest News about AP politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు తన తనయుడు లోకేష్ చేత రహస్యంగా ఒక సర్వేను చేయించారు. ఇక టిడిపి నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సర్వేలో ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి చంద్రబాబు తన క్యాబినెట్ లోని మంత్రులకు గురువారం ర్యాంకింగ్ లు ఇచ్చారు. వారి వివరాలు పరిశీలిద్దాం.
Latest News List of Topers in TDP

* మొదటి ర్యాంక్: భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
* రెండో ర్యాంక్: వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్
*మూడో ర్యాంక్: కార్మిక శాఖామంత్రి అచ్చెంనాయుడు
*నాలుగో ర్యాంక్: వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు
* ఐదో ర్యాంక్ : అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి
*ఆరో ర్యాంక్: పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత
* ఏడో ర్యాంక్: రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు
*ఎనిమిదో ర్యాంక్: ఐటి శాఖామంత్రి పల్లె రఘునాధరెడ్డి
* తొమ్మిదో ర్యాంక్: సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్ బాబు
* పదో ర్యాంక్: పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ
మరి బాబు పరీక్షలో గెలుపొంది మొదటి పది ర్యాంకులను సాధించిన మంత్రులు వీరే. అయితే వీరిలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీనియర్ నేతల, మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి తదితరులు మొదటి పది స్థానాలలో లేకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఏదిఏమైనప్పటికీ ప్రజా తీర్పుతో మొదటి పది స్థానాలు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులకు అభినందనలు తెలపాల్సిందే మరి.

తాజా వార్తలు : 'రభస' 20 రోజుల కలెక్షన్స్ (ఏరియా వైజ్)

/ No Comments

        బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం 'రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కు లోటు ఉండదని భావించారు. అయితే ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం... ఇరవై రోజులకు Rs 25.32 కోట్లు కలెక్టు చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇదే అత్యంత పూర్ కలెక్షన్ అని చెప్తున్నారు.

Jr Ntr Rabhasa collections,World wide collections of ntr rabhasa,Total collections of jr ntr rabhasa movie


నైజాం Rs 7.26 కోట్లు 

సీడెడ్ Rs 4.75 కోట్లు 

వైజాగ్ Rs 2.44 కోట్లు 

గుంటూరు Rs 2.84 కోట్లు

 కృష్ణా Rs 2.03 కోట్లు 

తూర్పు గోదావరి Rs 2.50 కోట్లు

 పశ్చిమ గోదావరి Rs 1.98 కోట్లు 

నెల్లూరు Rs 1.52 కోట్లు మొత్తం 

Rs 25.32 కోట్లు ( ఆంధ్రా మరియు తెలంగాణ కలిపి ) 

Latest News : Mahesh Babu beats Salman Khan's record with Aagadu

Saturday / No Comments


సల్మాన్ భాయ్ 'కిక్' రికార్డ్స్ బద్దలు కొట్టిన 'ఆగడు'
Mahesh Babu beats Salman Khan's record


ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలకు ఎంత మంచి కలెక్షన్స్ వచ్చిన మనకన్నా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకు వస్తుంటాయి. కానీ మొదటిసారి ఓ తెలుగు సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఆ సినిమానే మహేష్ బాబు నటించిన ‘ఆగడు’. ఆగడు సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ షోస్ తో రికార్డ్ కలెక్షన్స్ సాధించిందని ఇది వరకూ తెలియజేశాము.
తాజాగా మాకు అందిన ఓవర్సీస్ పూర్తి కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం ఆగడు ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ వరకే 5.81 లక్షల యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ప్రీమియర్ షోస్ పరంగా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. కానీ నిన్నటితో ఆగడు సినిమా ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసి యుఎస్ లో తెలుగు సినిమా స్టామినాని చాటింది.
మహేష్ బాబు డిఫరెంట్ స్టైల్ నటన, తమన్నా గ్లామర్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఆగడు ఒక్క ఓవర్సీస్ లోనే కాకుండా ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది.

Mahesh Babu’s Aagadu has opened to some bumper collections all over and has raked in record collections. The film opened in nearly 160 screens in the US, and collected close to 5,81,000 dollars from only the premiere shows which is a record for any Indian film. The previous record was held by Salman Khan’s Kick which was the remake of the Telugu flick with the same name.
Mahesh Babu’s stardom and massive publicity is the main cause for these collections. Even in India, collections have been strong and crowds are immensely loving this family entertainer. Tamannah is paired opposite Mahesh in this family entertainer which is produced by 14 Reels.


తాజా వార్తలు : 2000 థియేటర్లలో విడుదల కానున్న ఆగడు

Thursday / No Comments
Latest News : Mahesh to have a record release with Aagadu Movie

 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా రూపొందిన మాస్ ఎంటర్టైనర్ 'ఆగడు'. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమాని సెప్టెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాని ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా వారు రిలీజ్ చేయనున్నారు.
ఎరోస్ ఇంటర్నేషనల్ వారు ప్రకటించిన తాజా ప్రకటనలో ఆగడు ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ యైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా ద్వారా ఆగడు ని రిలీజ్ చేయనున్నాం. సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో కలిపి 2000 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నాం. ఇకపై ఎరోస్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ పై పోకస్ పెట్టనుందని, అందులో భాగంగా ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ 'కత్తి' ఆడియో రైట్స్ తీసుకున్నామని ప్రకటించింది.
కేవలం సౌత్ ఇండియాలోనే 2000 థియేటర్స్ లో రిలీజ్ అయితే మిగతా అన్ని ఏరియాల్లో కలుపుకుంటే ఇంకో 200పైగా థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. కావున 'ఆగడు'కి ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తుందని ఆశించవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

Latest News : Mahesh to have a record release with Aagadu Movie


Superstar MaheshBabu is all set to have a record release for his upcoming film 'Aagadu'. The movie will be released in a massive way not just in Andhra Pradesh and Telangana, but also in overseas markets.

Eros International is planning a wide release for the film abroad and fans are now expecting a stupendous Day 1 record for MaheshBabu with this film. The movie is coming with good expectations and MaheshBabu will be seen as a police officer in the film.

Sreenu Vaitla is the director of this movie while Tamanna is the heroine. 14 Reels Entertainment produced this movie and Thaman SS composed the music. 'Aagadu' is going to hit the screens on September 19th.

Latest News : Mahesh to have a record release with Aagadu Movie,Mahesh Babu Aagadu theatre List,Latest News about Mahesh Babu Aagadu movie details




తాజా గాసిప్స్ : మల్టీ స్టారర్ పై పునరాలోచిస్తున్న ఎన్.టి.ఆర్

Wednesday / No Comments
Latest Gossips : NTR reconsidering multistarrer with Nagarjuna

తాజా  గాసిప్స్ : మల్టీ స్టారర్ పై పునరాలోచిస్తున్న ఎన్.టి.ఆర్

యంగ్ టైగర్ ఎన్ టి ఆర్, కింగ్ నాగార్జున కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యవలసివుంది. ఈ సినిమా బేస్ స్టొరీ లైన్ ని ఇద్దరు అగ్రనటులకు చెప్పడం జరిగింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని కొద్దికాలం పాటు నిలిపివేశారు. సమాచారం ప్రకారం వంశీ చెప్పిన కధలో కొన్ని పార్ట్ లు మన తారక్ కి నచ్చలేదట. వాటిని తిరిగిరాసే వరకూ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు లేవు.
బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఎన్.టి.ఆర్ తన తదుపరి స్క్రిప్ట్ లపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు 

Ntr and Nagarjuna multistarrer movie details


Young Tiger NTR is supposed to be part of a multi-starrer film with King Nagarjuna. The movie is supposed to be directed by Vamshi Paidipally and the basic storyline was narrated to both the actors by the director.
However, the project seems to be in hold as of now. Sources say that NTR is not very happy with some parts of the story narrated by Vamshi Paidipally and he has asked for changes. Unless these changes are made satisfactorily, the project will not take off.
NTR is now taking a lot of care with respect to script and story after facing mediocre results at the Box Office.


Latest News : Vikram and Shankar Manoharudu Movie First Look Photos

Tuesday / No Comments

Latest News : Hollywood stars to release Manoharudu Audio,Manoharudu First Look Photos, Vikram in Manoharudu Movie,Latest Images of Vikram in Manoharudu Cinema,Latest Images : Vikram and Shankar Manoharudu Movie First Look,pics,Ai Movie First Look

‘Ai’ is the most expensive film in south Indian history.

Latest Images : Vikram and Shankar Manoharudu Movie First Look Photos 1


South India’s most successful director, Shankar has teamed up with versatile actor Vikram for his next magnum opus ‘Ai’, which will be released in Telugu as ‘Manoharudu’. British model Amy Jackson features as the female lead in this film which is produced by Aascar Ravichandran. The film’s trailer was launched on Sunday at a grand event in Chennai. Speaking at the press conference, Aascar Ravichandran has mentioned some interesting points about this film. Here are few of them


1. AR Rahman composed audio will be released on September 15 and Hollywood superstars Jackie Chan and Arnold Schwarzenegger will be the chief guests. AR Rahman has sung a song for this film.
2. Vikram worked really hard for this film. Usually he weighs 70 kgsm but for a character in this film, he beefed up to 130 kilos. For this role, it took 12 hours for the makeup.

Latest Images : Vikram and Shankar Manoharudu Movie First Look Photos 2


3. This film will see a massive release in 20,000 theaters. Interestingly, only in China, this film is slated to release in 15,000 theaters.
4. The total shooting span for this film is 2 years and 8 months. One of the fights which was shot in China and is the major highlights of the film.

Thank You.
Have a Pleasant Day.
Write Your Comments Below.


Popular Posts