News Ticker

Menu

Browsing "Older Posts"

తాజా వార్తలు : మెట్రోరైలు విజయవాడ వరకే, గుంటూరుకు కష్టమే శ్రీధరన్

Sunday / No Comments

            హైదరాబాద్ష్ : విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో కేంద్రం చేపట్టదలచిన మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మెట్రో ప్రధాన సలహాదారునిగా తాజాగా నియమితులైన శ్రీధరన్ శనివారం విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో ఉడా, ఇతర శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

            తొలిదశగా రెండు కారిడార్లుగా మొత్తం 26 కిలో మీటర్ల మేర రెండు మార్గాల్లో మెట్రో రైలు మార్గాలు ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో ఉన్నామన్నారు. ఇందుకు కిలోమీటరుకు 200 కోట్లు చొప్పున కనీసం రూ.7,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.

Latest-news-metro-rail-will-be-confined-to-vijayawada-sreedharan

          ఇందుకోసం మౌలిక సదుపాయాలు, భూమి, ఇతర అంశాలతో ఒక నివేదిక తయారు చేసి ఉంటుందన్నారు. ఒక మార్గంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బెంజిసర్కిల్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టేషన్ వరకు 13 కిలో మీటర్ల మేర, రెండో మార్గంలో బస్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా రామవరప్పాడు రింగ్‌రోడ్డు మార్గంలో ఐదు కిలోమీటర్ల మేర మార్గాన్ని నిర్మించదలచామని తెలిపారు.

           అధికారులు పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం మంత్రివర్గ ఆమోదం తదుపరి టెండర్లు ఖరారు చేసినప్పటి నుంచి మూడేళ్లలో మెట్రో రైలుమార్గం నగర ప్రజలకు అందుబాటులోకి రాగలదన్నారు. రాజధానిలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రస్తుతానికి విజయవాడ నగరానికే పరిమితమని శ్రీధరన్ తెలిపారు.

           మెట్రో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, గుంటూరు తదితర ప్రాంతాలకు విస్తరించడం ప్రస్తుతం కష్టమని తెలిపారు. విజయవాడ నగరంలో చేపట్టే మొదటి దశకు సంబంధించి రెండు మార్గాలను గుర్తించామని, అన్నీ సవ్యంగా సాగితే నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. రెండో దశలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందన్నారు.

Latest Images : New Photos of Sunny Leone in Hot

/ No Comments
                 Bollywood Actor Sunny Leone's Latest hot Images,Stills,Upcoming Movies Images and Photos,new images,free download

Latest Images : New Photos of Sunny Leone in Hot



Latest Images : New Photos of Sunny Leone in Hot

Latest Images : New Photos of Sunny Leone in Hot

Latest Images : New Photos of Sunny Leone in Hot

Latest Images : New Photos of Sunny Leone in Hot

Latest Images : New Photos of Sunny Leone in Hot

Latest Images : New Hot Images of Model Poonam Pandey

/ No Comments

Latest Images : Model Poonam Pandey Hot Photos,Poonam Pandey Hot Photos,Poonam Pandey Hot Images,Model Poonam Pandey Images,Hot Poonam Pandey,Poonam Pandey in Hot

Latest Images : New Hot Images of Model Poonam Pandey


Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey


Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey



Latest Images : New Hot Images of Model Poonam Pandey

Latest Images : New Hot Images of Model Poonam Pandey



Thank You.
Have a Pleasant Day.
Write Your Comments Below.

తాజా వార్తలు : ఫస్ట్ వీక్ ఎండ్ లో రికార్డు కలెక్షన్స్ దిశగా 'ఆగడు'

/ No Comments

         నైజాంలో ఫస్ట్ డే 3.45 కోట్లు కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’, రెండవ రోజు కూడా రికార్డు కలెక్షన్స్ సాధించింది. నైజాంలో రెండవ రోజు 1.63 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ‘ఆగడు’ ఆదరగోడుతుంది.

         ఫస్ట్ వీక్ ఎండ్ లో గ్రాండ్ ఓపెనింగ్స్ సాదించిన ‘ఆగడు’ సోమవారం కూడా తన తడాఖ చూపుతున్నాడు. పలు థియేటర్లలో అడ్వాన్సు బుకింగ్ లు దాదాపుగా 70% క్లోజ్ అయ్యాయి. ‘దూకుడు’ మీదున్న పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నైజాం, ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్ లలో రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘ఆగడు’ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది.

          ప్రేక్షకులలో మహేష్ బాబు అంటే ఉన్న క్రేజ్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు చేసిన భారి పబ్లిసిటీ.. ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడానికి హెల్ప్ అవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. తమన్ సంగీతం అందించారు.

Latest news Aagadu crosses the one million mark
Latest news Aagadu crosses the one million mark
        Looks like there is no stopping Mahesh Babu's Aagadu. The Sreenu Vytla entertainer opened to some bumper collections all over and has raked in record collections. The film opened in nearly 160 screens in the US, and crossed the one million mark within two just days.

         Mahesh Babu's stardom and massive publicity is the main cause for these collections. Even in India, collections have been strong and crowds are immensely loving this family entertainer. Tamannah is paired opposite Mahesh in this family entertainer which is produced by 14 Reels.

తాజా వార్తలు : బాబు పరీక్షలో టాపర్స్ వీరే!

/ No Comments

Latest News List of Topers in TDP,Latest News about AP politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు తన తనయుడు లోకేష్ చేత రహస్యంగా ఒక సర్వేను చేయించారు. ఇక టిడిపి నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సర్వేలో ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి చంద్రబాబు తన క్యాబినెట్ లోని మంత్రులకు గురువారం ర్యాంకింగ్ లు ఇచ్చారు. వారి వివరాలు పరిశీలిద్దాం.
Latest News List of Topers in TDP

* మొదటి ర్యాంక్: భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
* రెండో ర్యాంక్: వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్
*మూడో ర్యాంక్: కార్మిక శాఖామంత్రి అచ్చెంనాయుడు
*నాలుగో ర్యాంక్: వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు
* ఐదో ర్యాంక్ : అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి
*ఆరో ర్యాంక్: పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత
* ఏడో ర్యాంక్: రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు
*ఎనిమిదో ర్యాంక్: ఐటి శాఖామంత్రి పల్లె రఘునాధరెడ్డి
* తొమ్మిదో ర్యాంక్: సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్ బాబు
* పదో ర్యాంక్: పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ
మరి బాబు పరీక్షలో గెలుపొంది మొదటి పది ర్యాంకులను సాధించిన మంత్రులు వీరే. అయితే వీరిలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీనియర్ నేతల, మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి తదితరులు మొదటి పది స్థానాలలో లేకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఏదిఏమైనప్పటికీ ప్రజా తీర్పుతో మొదటి పది స్థానాలు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులకు అభినందనలు తెలపాల్సిందే మరి.

తాజా వార్తలు : 'రభస' 20 రోజుల కలెక్షన్స్ (ఏరియా వైజ్)

/ No Comments

        బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం 'రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కు లోటు ఉండదని భావించారు. అయితే ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం... ఇరవై రోజులకు Rs 25.32 కోట్లు కలెక్టు చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇదే అత్యంత పూర్ కలెక్షన్ అని చెప్తున్నారు.

Jr Ntr Rabhasa collections,World wide collections of ntr rabhasa,Total collections of jr ntr rabhasa movie


నైజాం Rs 7.26 కోట్లు 

సీడెడ్ Rs 4.75 కోట్లు 

వైజాగ్ Rs 2.44 కోట్లు 

గుంటూరు Rs 2.84 కోట్లు

 కృష్ణా Rs 2.03 కోట్లు 

తూర్పు గోదావరి Rs 2.50 కోట్లు

 పశ్చిమ గోదావరి Rs 1.98 కోట్లు 

నెల్లూరు Rs 1.52 కోట్లు మొత్తం 

Rs 25.32 కోట్లు ( ఆంధ్రా మరియు తెలంగాణ కలిపి ) 

Latest News : Mahesh Babu beats Salman Khan's record with Aagadu

Saturday / No Comments


సల్మాన్ భాయ్ 'కిక్' రికార్డ్స్ బద్దలు కొట్టిన 'ఆగడు'
Mahesh Babu beats Salman Khan's record


ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలకు ఎంత మంచి కలెక్షన్స్ వచ్చిన మనకన్నా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకు వస్తుంటాయి. కానీ మొదటిసారి ఓ తెలుగు సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఆ సినిమానే మహేష్ బాబు నటించిన ‘ఆగడు’. ఆగడు సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ షోస్ తో రికార్డ్ కలెక్షన్స్ సాధించిందని ఇది వరకూ తెలియజేశాము.
తాజాగా మాకు అందిన ఓవర్సీస్ పూర్తి కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం ఆగడు ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ వరకే 5.81 లక్షల యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ప్రీమియర్ షోస్ పరంగా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. కానీ నిన్నటితో ఆగడు సినిమా ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసి యుఎస్ లో తెలుగు సినిమా స్టామినాని చాటింది.
మహేష్ బాబు డిఫరెంట్ స్టైల్ నటన, తమన్నా గ్లామర్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఆగడు ఒక్క ఓవర్సీస్ లోనే కాకుండా ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది.

Mahesh Babu’s Aagadu has opened to some bumper collections all over and has raked in record collections. The film opened in nearly 160 screens in the US, and collected close to 5,81,000 dollars from only the premiere shows which is a record for any Indian film. The previous record was held by Salman Khan’s Kick which was the remake of the Telugu flick with the same name.
Mahesh Babu’s stardom and massive publicity is the main cause for these collections. Even in India, collections have been strong and crowds are immensely loving this family entertainer. Tamannah is paired opposite Mahesh in this family entertainer which is produced by 14 Reels.


తాజా వార్తలు : 2000 థియేటర్లలో విడుదల కానున్న ఆగడు

Thursday / No Comments
Latest News : Mahesh to have a record release with Aagadu Movie

 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా రూపొందిన మాస్ ఎంటర్టైనర్ 'ఆగడు'. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమాని సెప్టెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాని ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా వారు రిలీజ్ చేయనున్నారు.
ఎరోస్ ఇంటర్నేషనల్ వారు ప్రకటించిన తాజా ప్రకటనలో ఆగడు ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ యైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా ద్వారా ఆగడు ని రిలీజ్ చేయనున్నాం. సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో కలిపి 2000 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నాం. ఇకపై ఎరోస్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ పై పోకస్ పెట్టనుందని, అందులో భాగంగా ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ 'కత్తి' ఆడియో రైట్స్ తీసుకున్నామని ప్రకటించింది.
కేవలం సౌత్ ఇండియాలోనే 2000 థియేటర్స్ లో రిలీజ్ అయితే మిగతా అన్ని ఏరియాల్లో కలుపుకుంటే ఇంకో 200పైగా థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. కావున 'ఆగడు'కి ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తుందని ఆశించవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

Latest News : Mahesh to have a record release with Aagadu Movie


Superstar MaheshBabu is all set to have a record release for his upcoming film 'Aagadu'. The movie will be released in a massive way not just in Andhra Pradesh and Telangana, but also in overseas markets.

Eros International is planning a wide release for the film abroad and fans are now expecting a stupendous Day 1 record for MaheshBabu with this film. The movie is coming with good expectations and MaheshBabu will be seen as a police officer in the film.

Sreenu Vaitla is the director of this movie while Tamanna is the heroine. 14 Reels Entertainment produced this movie and Thaman SS composed the music. 'Aagadu' is going to hit the screens on September 19th.

Latest News : Mahesh to have a record release with Aagadu Movie,Mahesh Babu Aagadu theatre List,Latest News about Mahesh Babu Aagadu movie details




Popular Posts